Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన మిడ్ రేంజ్ ఫోన్.. పోకో ఎక్స్6 నియోను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco X6 Neo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.