Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అత్యవసర కారణాలతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయింది.
Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు వెండి ధర తాజా జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.89 వేల మార్కును దాటింది.
ఈ నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2.561 బిలియన్ డాలర్లు పెరిగి 644.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్, త్రీ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ మోటారు సైకిల్ ‘టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ (TVS Apache RTR 160) బ్లాక్ డార్క్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది.
Credit Card- Personal Loan | ఒక్కోసారి భారీ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చేసినప్పుడు గడువులోపు దాన్ని పర్సనల్ లోన్ గా మార్చుకుంటే వడ్డీతోపాటు ఇతర రుసుముల భారం తప్పుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
ప్రీమియం రబ్బరు ఉత్పత్తుల తయారీ సంస్థ దీసావాలా.. హైదరాబాద్‌లో నాలుగో యూనిట్‌ను తెరిచింది. ఇప్పటికే బాల్నగర్లో మూడు ప్లాంట్లు ఉండగా, తాజాగా మేడ్చల్‌కు సమీపంలోని కాళ్లకల్ వద్ద 40 వేల చదరపు అడుగుల విస్తీ�
Tata Nexon | మహీంద్రా 3ఎక్స్ఓ కారుతో పోటీ పడేందుకు టాటా నెక్సాన్ సిద్ధం అవుతున్నది. త్వరలో మార్కెట్లోకి వచ్చే టాటా నెక్సాన్ కారులోనూ పనోరమిక్ సన్ రూఫ్ జత చేస్తున్నారని సమాచారం.
Silver-Gold Rates | మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1800 పెరిగి రూ.88,500లతో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది.