Flipkart | ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days sale) తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ కొనసాగనుంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్ర
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ... దేశీయ మార్కెట్కు ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.3,877.8 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,623.6 కోట్ల లాభంతో పోలిస�
Flipkart | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ తన యూజర్ల కోసం మరోమారు బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ప్రకటించింది. వచ్చేనెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది.
PAN-Aadhaar | వచ్చేనెలాఖరులోపు పాన్-ఆధార్ కార్డు అనుసంధానించని పన్ను చెల్లింపుదారుల నుంచి టీడీఎస్ డిడక్షన్ రెండింతలు అవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
Raymond - Nawaz Modi Singhania | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ కంపెనీలు జేకే ఇన్వెస్టర్స్, రేమండ్ కన్జూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ అండ్ ఫిన్ సర్వ్ నుంచి నవాజ్ మోదీ సింఘానియాను డైరెక్టర్గా తొలగిస్తున్నట్లు కంపెన
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్చి త్రైమాసికం నికర లాభాల్లో 47.8 శాతం పురోగతితో రూ.3,877.8 కోట్లకు చేరుకుంది. దీంతో వాటాదారులకు షేర్ మీద గరిష్టంగా రూ.125 డివిడెండ్ ప్రకటించింది.
Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.