టీటీకే ప్రిస్టేజ్ ఎక్సేంజ్ ఆఫర్లు
ప్రముఖ గృహోపకరణాల సంస్థ టీటీకే ప్రిస్టేజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ‘ఏదాని కోసం ఏదైనా(ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్) ఎక్సేంజ్ ఆఫర్ పరిచయం చేసింది.
హైదరాబాద్, మే 7: ప్రముఖ గృహోపకరణాల సంస్థ టీటీకే ప్రిస్టేజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ‘ఏదాని కోసం ఏదైనా(ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్) ఎక్సేంజ్ ఆఫర్ పరిచయం చేసింది. కస్టమర్ దగ్గర ఉన్న పాత వంట సామాను లేదా వంటగది ఉపకరణాలను తీసుకొని వచ్చి కొత్త వాటిని మార్చుకునే అవకాశం కల్పించింది సంస్థ.
ఏ బ్రాండ్‌కు చెందిన ఉపకరణాలను తీసుకొచ్చి కొత్త ప్రిస్టేజ్ వస్తువును తీసుకుపోవచ్చునని కంపెనీ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ అధికారి అనిల్ గుర్ణానీ తెలిపారు. కొత్త వస్తువులపై 24 శాతం నుంచి 64 శాతం వరకు తగ్గింపు ధరకే పొందవచ్చునన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 30 వరకు అమలులో ఉండనున్నదని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

