సీఎమ్మార్‌లో అక్షయ తృతీయ వేడుకలు
అక్షయ తృతీయ సందర్భంగా సీఎమ్మార్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, మే 7: అక్షయ తృతీయ సందర్భంగా సీఎమ్మార్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 12 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో ప్లెయిన్ జ్యూయలరీ తరుగు 3 శాతం నుంచి 9 శాతం వరకు మాత్రమే, యాంటిక్-స్టోన్-రోజ్‌గోల్డ్-విక్టోరయన్ జ్యూయలరీపై ఫ్లాట్‌గా 14 శాతం(అంతకుమించి తరుగు లేదు), వెండి వస్తువులపై తరుగు, మజూరిని ఎత్తివేసిన సంస్థ..డైమండ్ జ్యూయలరీ రూ.49,900 ప్రారంభ ధరతో లభించనున్నాయని తెలిపింది.
అలాగే నచ్చిన ఆభరణాలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బుక్ చేసిన రోజు లేదా డెలివరీ తీసుకునే రోజు రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు కొనుగోలు చేయవచ్చును.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

