భారత్లో హ్యుండాయ్, కియా ఇండియా మోడల్ కార్ల ఉత్పత్తి పెంచి, 15 లక్షల యూనిట్లకు చేరుకోవాలని నిర్ణయించినట్లు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ ప్రతినిధి యుయిసున్ చుంగ్ చెప్పారు.
Realme Narzo 70 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 సిరీస్ ఫోన్లు.. రియల్ మీ నార్జో 70 5జీ, రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Jeep Wrangler facelift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్యూవీ జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Itel S24 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. తాజాగా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఐటెల్ ఎస్24 ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Cognizant - Microsoft | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. జనరేటివ్ ఏఐ, కోపైలట్స్ టూల్స్ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని తెలిపింది.
Reliance Jio | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.5,337 కోట్ల నికర లాభం గడించింది.
Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో (Zomato)’ ఫుడ్ డెలివరీ ఫీజు 25 శాతం పెంచింది. ప్రతి ఫుడ్ ఆర్డర్ మీద రూ.5 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.