Kotak Mahindra Bank | ఆర్బీఐ ఆంక్షలతో దిగొచ్చిన కోటక్ మహీంద్రా.. టెక్నాలజీ వ్యవస్థ బలోపేతానికేం చేసిందంటే..?!
Kotak Mahindra Bank | ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. కోటక్ మహీంద్రా బ్యాంకు తన టెక్నాలజీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టింది.
Kotak Mahindra Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’ తన టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సన్నద్ధమైంది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆన్ లైన్ లో సేవింగ్స్ ఖాతాలు తెరవడం గానీ, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీచేయడం గానీ చేయొద్దని కోటక్ మహీంద్రా బ్యాంకును ఆర్బీఐ ఇటీవల ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బ్యాంకు టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 మంది ఇంజినీర్లను నియమించుకోనున్నది కోటక్ మహీంద్రా బ్యాంక్. గత రెండేండ్లుగా 500కి పైగా ఇంజినీర్లను నియమించుకున్నదని బ్యాంక్ చీఫ్ టెక్నాలజీ ఈఫీసర్ మిలింద్ నాగ్నూర్ చెప్పారు. గూగుల్, అమెజాన్ డాట్ కాం, పేటీఎం, ఫోన్‌పే వంటి సంస్థల్లో పని చేసిన ఇంజినీర్లను కోటక్ మహీంద్రా బ్యాంకు నియమించుకున్నదని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ నాగ్నూర్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

