la Cabs - Ola Maps | ప్రముఖ క్యాబ్స్ రైడింగ్ కంపెనీ ఓలా క్యాబ్స్.. గూగుల్ మ్యాప్స్ (Google Maps) నుంచి వైదొలిగింది. తమ కస్టమర్ల కోసం సొంతంగా ఓలా మ్యాప్స్ (Ola Maps) ఏర్పాటు చేసుకుంది.
Honor 200 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెల 18 మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Lava Blaze X | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా బ్లేజ్ ఎక్స్ (Lava Blaze X) ఫోన్‌ను ఈ నెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme 13 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
Mercedes-Benz EQA | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ - బెంజ్ ఇండియా.. సోమవారం దేశీయ మార్కెట్లో అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ (Mercedes - Benz EQA)ను ఆవిష్కరించనున్నది.
Tecno Spark 20 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో స్పార్క్ 20 ప్రో ఫోన్ ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
ఫ్రీడమ్ 125 పేరుతో తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరించిన బజాజ్ ఆటో.. త్వరలో `క్యూట్ సీఎన్జీ (Qute CNG)’ ఆటో టాక్సీ (Auto Taxi) ని మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది.
Reliance | శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ స్టాక్ 52వారాల గరిష్టాన్ని తాకింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23.85 లక్షల కోట్లు క్రాస్ అయింది.
Bajaj Freedom 125 CNG | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) .. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.95 వేల నుంచి ప్రారంభం అవుతుంది.