Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,186.51 కోట్లు పెరిగింది.
August Bank Holidays | ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి మరో ఆరు రోజులకు బ్యాంకులకు జాతీయ సెలవులు. ఇవి కాకుండా మరో ఏడు రోజులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి
Piyush Goyal | ప్రజాకర్షక పథకాలు, ఉచిత పథకాల వల్ల దీర్ఘకాలంలో దేశానికి నష్టం చేకూరుస్తాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.
Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ అనుబంధ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. వచ్చే సెప్టెంబర్ లో అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Vijay Mallya-SEBI | పరారీలో ఉన్న వ్యాపారవేత్త, మాజీ లిక్కర్ బారోన్ విజయ్ మాల్యా గానీ, ఆయన అనుబంధ సంస్థలు గానీ, భారతీయ సెక్యూరిటీ మార్కెట్లలో మూడేండ్ల పాటు ట్రేడింగ్ నిర్వహించరాదంటూ సెబీ నిషేధం విధించింది.
Harley-Davidson X440 |ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ‘హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440)’ మోటారు సైకిల్ మీద రూ.15,000 డిస్కౌంట్ అందిస్తోంది.
Hero Xtreme 160R 4V | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) మోటారు సైకిల్‌ను శనివారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి రూ.2,728.8 కోట్లకు పరిమితమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరులు కొనుగోళ్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడంతో ఉదయం ఆరంభం నుంచే పరుగులు పెట్టిన సూచీలు.. ఆఖరుదాకా అదే