Amazon Prime Day 2024 | అమెజాన్ ప్రైమ్ డే సేల్.. లాప్టాప్లపై ఆఫర్లు ఇలా..!
Amazon Prime Day 2024 | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కింద ప్రముఖ కంపెనీల లాప్ టాప్ లు రూ.50 వేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Amazon Prime Day 2024 | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతియేటా నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకూ కొనసాగే ఈ సేల్స్ లో లాప్ టాప్ లతోపాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్ సందర్భంగా గేమింగ్, బిజినెస్, ఐటీ రంగం, విద్యార్థులు వినియోగించే లాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. డెల్, లెనోవో, ఏసర్, హెచ్పీ, అసుస్ వంటి సంస్థల లాప్ టాప్ లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని లాప్ టాప్ లు రూ.50 వేల లోపు ధరకే లభిస్తాయి. వీటితోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులపై అదనపు రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
లాప్ టాప్ లపై రాయితీలు ఇలా
లాప్ టాప్ పేరు – ఎంఆర్పీ – సేల్ ధర
డెల్ 15 ఇంటెల్ ఐ5 -12 జన్ 16 జీబీ ర్యామ్ – రూ. 67,457- రూ. 41,490
హెచ్పీ 15ఎస్ ఇంటెల్ ఐ5-12 జెన్ 16జీబీ ర్యామ్ – రూ. 68,223 – రూ. 45,490
అసుస్ వివో బుక్ 14 ఇంటెల్ ఐ3-12 జెన్- రూ. 56,990- రూ. 29,990
లెనోవో స్లిమ్ 3 ఇంటెల్ ఐ5-12 జెన్ 16జీబీ ర్యామ్ – రూ.70,090 – రూ.45,990
ఎంఎస్ఐ థిన్ 15 ఇంటెల్ ఐ5 -12 జెన్, ఆర్టీఎక్స్ 2050 జీపీయూ – రూ. 70,990 – రూ. 44,990
ఏసర్ ఏఎల్జీ ఇంటెల్ ఐ5 12 జెన్, ఆర్టీఎక్స్ 2050 జీపీయూ – రూ.89,990- రూ. 48,470
లెనోవో ఐడియా పాడ్ గేమింగ్ 4 ర్యేజెన్ 5 ఆర్టీఎక్స్ 2050 జీపీయూ- రూ. 77,990- రూ.39,990
ఏసర్ అస్పైర్ లైట్ ఇంటెల్ ఐ3 12 జెన్ -రూ.. 52,990 – రూ. 25,990
ఇవి కూడా చదవండి:
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

