LTCG Tax | దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల (ఎల్టీసీజీ)పై పన్ను రద్దు చేసే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తేల్చి చెప్పారు.
RBI - Web Series | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). ఐదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తేవాలని ప్లాన్ చేసింది. సుమారు మూడు గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్’లో ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో వస్తోంది.
Maruti Suzuki Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. 2022సెప్టెంబర్ లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్ యూవీ కారు గ్రాండ్ విటారా.. కేవలం 22 నెలల్లోనే రెండు లక్షలకార్లు విక్రయించిన మైలురాయ
Gold - Silver Rates | దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.950 తగ్గి రూ.71,050లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ.4500 తగ్గింది.
Ola Electric Motorbike | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.
Realme Narzo N61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఓలా ఎలక్ట్రిక్ తమ వాహనాలకు సొంతంగా మ్యాపింగ్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు తమ డేటాను తస్కరించిందని మ్యాప్ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ఆరోపించింది.
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Piyush Goyal | ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు సాయ పడుతుందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
EV Cars | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల పరిధిలోని 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులు.. ఈవీ కార్లంటేనే బెంబేలెత్తి పోతున్నారు. 51 శాతం మంది ఈవీ కార్ల ఓనర్లు తదుపరి తాము ఐసీఈ కార్లనే కొనుగోలు చేస్�
Samsung Galaxy A06 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy Ao6) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Belated ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సిందే.