Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి కొత్తగా 9.699 బిలియన్ డాలర్లు పెరగడంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 666.854 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూన్ నెల ఏడో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 655.817 బిలియన్ డాలర్ల గరిష్ట రికార్డును జూలై ఏడో తేదీతో ముగిసిన వారం నిల్వలు బ్రేక్ చేశాయి.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ప్రధాన వాటా గల ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 8.361 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 585.47 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. బంగారం రిజర్వు నిల్వలు 1.231 బిలియన్ డాలర్లు పెరిగి 58.663 బిలియన్ డాలర్లకు పెరిగాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 76 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.111 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 32 మిలియన్ డాలర్లు పెరిగి 4.609 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Citroen Basalt | టాటా కర్వ్కు గట్టి పోటీ..ఆగస్టు 2న భారత్ మార్కెట్లోకి సిట్రోన్ బసాల్ట్..!
Bajaj Bikes – Flipkart | ఫ్లిప్ కార్ట్ ద్వారా బజాజ్ మోటారు సైకిళ్లకు ఆర్డర్లు.. !
Mahindra 5-Door Thar | ఆగస్టు 15న మార్కెట్లోకి మహీంద్రా 5-డోర్.. ఇవీ స్పెసిఫికేషన్స్..!
Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. కారణమిదేనా..?!
Google Pixel 9 Pro | గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం.. ఎప్పుడంటే..?!
Poco M6 5G | కొత్త వేరియంట్ లో పోకో ఎం6జీరామ్..ధరెంతంటే..?