మనలో చాలామంది బంగారం కొంటే లాభమా?.. స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తే లాభమా?.. అన్న దైలమాలో ఉంటారు. అయితే భౌతిక బంగారం, ఈక్విటీలు రెండూ దీర్ఘకాల పెట్టుబడి సాధనాలే.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది (సంవత్ 2081) మొదలైంది. గత శుక్రవారం జరిగిన మూరత్ ట్రేడింగ్లో నూతన సంవత్సరానికి మదుపరులు లాభాలతోనే స్వాగతం పలికారు. అప్పటిదాకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సూచీలు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 369.99 పాయింట్ల లబ్ధితో 80,369.03 పాయింట్ల వద్ద ముగిసింది.
Stocks | గతవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశ, విదేశీ అననుకూలతల మధ్య మదుపరులు పెట్టుబడులకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ �
వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఎఫ్ఐఐల నిధుల వెనక్కి తీసుకోవడం, ఎఫ్ఎంసీజీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూజీలు పతనం చెందాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటకు రాలేదు. వరుసగా ఆరో సెషన్లో సోమవారం ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభంలో లాభాలు గడించినా.. అన్ని సెక్టార్ల షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు బిగ్ బ్రేక్ పడింది. ఆల్టైమ్ హై శిఖరాలకు చేరుకున్న సూచీలు.. భారీ నష్టాలతో కిందకి వచ్చేశాయి. లాభాల స్వీకరణ దిశగా అడుగులేస్తున్న మదుపరులకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా త
Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్ -10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,21,270.83 కోట్లు పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా పదోరోజు సోమవారం కూడా సూచీలు కదంతొక్కాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతుండటం, అమెరికా మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుండ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ దెబ్బ పడింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ముందస్తు అంచనాలు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి.