మనలో చాలామంది బంగారం కొంటే లాభమా?.. స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తే లాభమా?.. అన్న దైలమాలో ఉంటారు. అయితే భౌతిక బంగారం, ఈక్విటీలు రెండూ దీర్ఘకాల పెట్టుబడి సాధనాలే. కనుక ఈ రెండింటిపై పెట్టే పెట్టుబడులను స్వల్పకాలానికి ఏది లాభమన్నది తేల్చలేం. కాబట్టి పదేండ్ల క్రితం అటు బంగారంపై, ఇటు నిఫ్టీ 50లో రూ.10 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే ఇప్పుడు మదుపరికి ఎంత? రావచ్చన్నది ఒక్కసారి చూద్దాం. అంతకంటేముందు బంగారంపట్ల భారతీయుల వైఖరి, స్టాక్ మార్కెట్ల చరిత్రను పరిశీలిద్దాం.
బంగారం
నిఫ్టీ 50