బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లా రెడ్డి ప్రజలు 36 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతు�
జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులందరూ కారు గుర్తుకే ఓటేసి బీఆఎస్ను గెలిపిం చాలని మాజీ ఎమ్మెల్యే గంగారాం పిలుపు నిచ్చారు. మండ ల కేంలోని తన నివాసంలో ఆది వారం ర్పా టు చే సిన విలే క రుల సమావే శంలోయన మాటా
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తేరైతు లకు కరెంట్ కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామా రెడ్డి నియో జ కవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీ ఆర్ తర ఫున ఆది వారం ఉమ్మడి మాచా రెడ్డి మండ �
ఆరు దశాబ్దాల పాలనలో దేశాన్ని, తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ�
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు పలు సంఘాలు ఆదివారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఖిలావరంగల్‌కు చెందిన ముదిరాజ్ కుల సంఘం, విశ్వకర్మ సంఘం నాయకులు, యువ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూన�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు స్వయం పరిపాలన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శ
రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు.
పేద ప్రజల కో సం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చే స్తున్న బీఆర్ఎస్కు మద్దతు పలికి మరోసారి గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కూ తురు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మున�
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్�
ఇన్నాళ్లు కండ్లబడని వారందరూ ఊర్లకు వచ్చి ఓట్లు అడుగుతుంటె టెన్షన్ పడకండి, కారు గుర్తుకు ఓటేసి మా వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
“దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆశేష ప్రజలకు నమస్కారాలు.పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చెప్పి చరిత్రలో చెప్పారు. తాను దుబ్బాకలోనే ఉన్నత పాఠశాల విద్య అంతా చదువుకున్న�
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ నుంచి జిల్లా సెంట్రల్