Home
International
Questions Have Once Again Arisen Regarding The Health Of Us President Donald Trump Who Turned 80 This June
Donald Trump | ట్రంప్ ఆరోగ్యంపై కొత్త సందేహాలు!
ఈ ఏడాది జూన్‌లో 80 వసంతాలు పూర్తి చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ బహిర్గతం చేసిన వైద్య సమాచారం సరిపోదని కార్డియాలజిస్ట్ డాక్టర్ జోనాథన్ రైనర్ ప్రశ్నించడమే ఇందుకు కారణం.
వాషింగ్టన్: ఈ ఏడాది జూన్‌లో 80 వసంతాలు పూర్తి చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ బహిర్గతం చేసిన వైద్య సమాచారం సరిపోదని కార్డియాలజిస్ట్ డాక్టర్ జోనాథన్ రైనర్ ప్రశ్నించడమే ఇందుకు కారణం. అయితే ట్రంప్ అద్భుతంగా ఉన్నారని, బాధ్యతలు నిర్వహించడానికి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైట్‌హౌస్ వైద్యుడు బార్బబెల్లా పదేపదే చెప్తూ వస్తున్నారు.
వాల్టర్ రీడ్‌లో మూడు గంటలు జరిగిన ఈ వైద్య పరీక్షల్లో 22 మంది నిపుణులు పాల్గొన్నారు. గుండె, ఇమేజింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ తదితర పరీక్షలు చేశారు. అయితే ట్రంప్ చేతులపై ఉన్న గాయాల గుర్తులు, కాళ్లలో వాపు, ఆయన మెలకువగా ఉండటానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపించిన సందర్భాలను జోనాథన్ ఎత్తిచూపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

