Pocso court | 15 ఏండ్ల బాలుడికి 25 ఏండ్ల జైలుశిక్ష.. పోక్సోకేసులో కోర్టు సంచలన తీర్పు
ఉత్తర ప్రదేశ్లోని బలియాలో ఓ మైనర్ బాలుడికి పోక్సో కోర్టు 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2023 జూలై 15న ఉదయం పఖ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
- పోక్సోకేసులో కోర్టు సంచలన తీర్పు
లక్నో : ఉత్తర ప్రదేశ్లోని బలియాలో ఓ మైనర్ బాలుడికి పోక్సో కోర్టు 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2023 జూలై 15న ఉదయం పఖ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
అదే సమయంలో దేవరియా జిల్లాలోని సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన మైనర్ బాలుడు ఆమెను మాయ మాటలతో ఆకర్షించి అపహరించాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు బాలుడికి 15 ఏండ్లు వచ్చేదాకా గాజీపూర్లోని ప్రత్యేక బాలల గృహంలో ఉంచి చదువుకు సంబంధించిన ఏర్పాట్లను కల్పించాలని.. ఆ తర్వాత అతడిని మౌ జిల్లా జైలుకు తరలించి మిగిలిన శిక్షను అనుభవించేలా చేయాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

