మారుమూల ప్రాంతమైన భీమ్‌గల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. కేవలం రాజకీయ కక్ష, వివక్ష కారణంగా నిర్మాణ పనులకు బ్రేక్ పడింది!. మార్కెట్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఎక్కడ బీఆర్�
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
గురుకుల టెండర్లకు సంబంధించి పార్క్‌హయత్ హోటల్లోనే కమీషన్ల పంపకాలు జరిగాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్‌రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని, కాం గ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సర్‌లో అర్హుల ఓట్లు తొలగకుండా.. అప్రమత్తంగా ఉంటే రానున్న ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ విజయం తథ్యమని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్తో పాట�
అబద్ధాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించలేమని, నిజాలను నికార్సుగా ప్రజల ముందు పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి �
రాష్ట్ర అప్పులపై తాను వెల్లడించిన వివరాలు నిజం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెప్పిస్తే తన పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి చెప్పారు.
KTR | ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎల్ఏలను సమన్వయం చేయడం కోసం కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (SIR) ని ప్రకటించారు.
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించ�
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు.
'మాకు హరీశ్‌రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్‌పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?'