కరాటేలో కిట్స్ విద్యార్థినికి బంగారు పథకం
ఖమ్మంలో నిర్వహించిన కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో కోదాడ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎం అంజలికి బంగారు పథకం లభించింది.
కోదాడ, ఆగస్టు 03 : ఖమ్మంలో నిర్వహించిన కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో కోదాడ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన
విద్యార్థిని ఎం అంజలికి బంగారు పథకం లభించింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ అంజలిని అభినందించారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ శివాజీ, విభాగాదిపతులు, అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత విద్యార్థిని అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

