ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పర�
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్లో సర్‌పై నియోజకవర్గస్థాయి బీఎల్ఏలు, పార్టీ శ్రేణులకు అవగ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించకూడదు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని భద్రాద్ర
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వర జలాలను ఎత్తిపోసేదాక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ మండల నాయకులు స్పష్టం చేశారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ పార్టీ
ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (సర్)పై ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా రాష్ట్రంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
డీఎస్పీ భీంరెడ్డి అవినీతి కేసులో రెండు చేపల నీతి కనిపిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. భీంరెడ్డి విషయం లో ఏసీబీ తీరుపై ఆయన సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశ�
బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫారాలను ఇప్పటి వరకు ఏడు శాతం మంది మాత్రమే పూర్తిచేసి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఉద్యమనేతగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు మహోన్నతమైనవని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో వక్తలు కొనియాడారు. తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం రాష్ట్ర �
‘సర్'పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ సూచించారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మ