ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో వృద్ధి చెందుతూ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పదేండ్ల పాటు అధికారానికిదూరమై మొహం వాచి�
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్�
కేసీఆర్ దీక్షా, పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం నేడు ప్రపంచ పటంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ తప్ప ఏ ఒక్కరూ కారణం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్�
తెలంగాణపై కుట్రల ప్రయత్నాలు జరుగతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక హైదరాబాద్‌లో పచ్చ జెండాల ఊరేగింపు జరిగిందని శాసన మండలి మాజీ చైర్మన్, మేడ్చల్ జిల్లా దీక్షా దివస్ ఇన్చార్జి స్వామి�
దీక్షాదివస్ చారిత్రాత్మకమైనదని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంల�
Deeksha Divas | న్యూజిలాండ్‌లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన
KTR | బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్�
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఉద్యమాల కోట దుబ్బాక, గజ్వేల్‌లోనూ దీక్ష చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వ�
Harish Rao | 1956లో కుట్రలు చేసి సమైక్యాంధ్రలో తెలంగాణను విలీనం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆనాటి నుంచి తెలంగాణలో ప్రత్యే రాష్ట్ర ఆకాంక్ష అలాగే ఉన్నదని పేర్కొన్నారు. జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ స
Lagcherla | గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేసిన పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస
ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్‌లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్‌కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్
తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పచ్చ�