Ganja Seized | పోలీసుల తనిఖీల్లో గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
Ganja Seized | జిల్లాలోని ఐజ మండలం భూంపురం గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు .
గద్వాల : జిల్లాలోని ఐజ ( Aija ) మండలం భూంపురం గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేస్తు గంజాయిని పట్టుకున్నారు ( Ganja Seized) . మండలంలోని చిన్నోనిపల్లి కాల్వ కల్వర్టు దగ్గర ఐజ ఎస్సై , పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అనిల్, విష్ణు అనే ఇద్దరిని తనిఖీ చేయగా వారి వద్ద 77 గ్రాముల గంజాయి దొరికిందని ఎస్సై గురుస్వామి తెలిపారు. అనిల్ తన పొలంలో గంజాయిని సాగు చేశాడని వివరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు .
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

