బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును (Matla Madhu) పోలీసులు అరెస్టు చేశారు. 2013 సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్ల మధుకు పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇచ్చాడని కాంగ్రెస్ మండల అధ్�
సింగరేణిలో అత్యంత కీలక పోస్టులను ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ �
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బ�
సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీ ముఖ్య నేతల రహస్య మంతనాలు నిజమేనా..? రెండు పార్టీల స్నేహ ‘హస్తం’ కండువాలు మార్చుకునేంతలా బలపడిందా..? కేంద్రం తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూనే రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్' పేరి�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి సాధించాయి. దేశంలో 20 పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా ఎంపికచేస్తే తెలంగాణ ఏకంగా 19 అవార్డులు సాధించింది.
త్యాగాల చరిత్ర తమదని, ద్రోహాల చరిత్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తేల్చిచెప్పారు.
పదవులను త్యజించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
రాష్ర్టానికి రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, రెండోసారి తన మీద నమ్మకం ఉంచి జనం ఓట్లు వ�
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్�
సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడ
ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చండ్రుగొండ బీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సుర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తలపెట్టి 26 రోజులపాటు ఆమరనిరాహారదీక్ష చేసిన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిఒక్కరు ఖండించాలని ఆత్మ�
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, ఆత్మకూరు