ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు నాయకులు, కార్యకర్తలతోపాటు వేలాది మంది తెలంగాణవాదులు, �
‘జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర పోదమా..’, ‘మన అన్న కేసీఆరూ రామక.. ఎంత మంచిపనులు జేసే రామక..’ అన్నపాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటాపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించిం�
ఇసుకేస్తే రాలనంత జనంతో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవడం బీఆర్ఎస్ శ్రేణులకు ఫుల్ జోష్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్.. దిశానిర్దేశం కేడర్లో నూతనోత్తేజం నింపింద�
వరంగల్లో జరిగిన రజతోత్సవ మహాసభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎల్కతుర్తి సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్�
‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించిన పార్టీ అధినేత కేసీఆర్ తన �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంత్రులు బెంబేలెత్తిపోయి, గజగజ వణికిపోయి సభ ఫెయిల్ అయ్యిందంట
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం.. ఊహించిన దానికంటే వరంగల్ సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా చాలా తక్�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ చేసిన నయవంచన మోసాన్ని, అబద్ధాల హామీలు, మోసం తీరును ఎండగట్టిన విధానాన్ని పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే ఇం�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య�
వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా జరిగిందని, లక్షలాదిగా తరలివచ్చిన జనంతోపాటు పార్టీ శ్రేణులు, అభిమానులను చూసి కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉమ్మడి జిల్ల�
రజతోత్సవ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని చూసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. రజతోత్సవ సభ కుంభమేళాను తలపించడంతో
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అంశాలవారీగా కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే మంత్రులు కారుకూతలు కూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్కతుర్తి సభ విజయవంతం క�