కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామన�
కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
నాలుగు దశాబ్దాల కింద ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి ఎలుగెత్తి చాటారు. అందరూ భేష్ అన్నారు. అన్నకు అధికారం కట్టబెట్టారు. గతాన్ని వర్తమానంలో ఇప్పటికీ కొందరు గుర్తుచేస్తూ ఉంటారు. ఈ విషయంలో తొలి స్�
కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు కాళేశ్వరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారుతున్నది. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి మొత్తం ప్రాజెక్టే దండగ అన్నట్టు చెప్పే ధోరణి దీని వెనుక �
‘ఏం చేస్తున్నావే కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట వెనుకటికి ఓ కోడలు పిల్ల. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీరు అందుకు భిన్నంగా ఏమీ లేదు. వరంగల్ సభలో తెలంగాణ ప్రథమ ము�
‘కేసీఆర్ వంటి నాయకుడు మాకుంటే బాగుండు’ అని ఆంధ్రా మిత్రులు అంటుంటారు. ‘అనతికాలంలోనే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు సముదాయాన్ని కట్టడమైనా, యాదగిరి ఆలయాన్ని పునర్నిర్మించడమైనా, సచివాలయాన్ని గర్వకారణ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్తో అంతర్మథనం మొదలైంది. నీతి, న్యాయం లేకుండా, అన్యాయమో, అక్ర
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవు
‘తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్దే అధికారం.. చరిత్రాత్మక వరంగల్ సభకు లక్షలాదిగా పోటెత్తిన జనమే ఇందుకు నిదర్శనం.. ఇదే ప్రజలిచ్చిన రజతోత్సవ సందేశం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ... పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. తనదైన శైలిలో ఉపన్యసించిన కేసీఆర్ చురుక్కు చమక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ను కాపాడుక�