మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుమారుడు ఆదర్శ్ వివాహం.. నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్ కుమార్తె మౌనికతో ఘనంగా జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో బిజీబిజీగా గడిపారు. నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదిస్తూనే.. పలువురు బాధితులకు అభయమిస్తూ ము
రేవంత్‌రెడ్డి దివాలాకోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేండ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్‌రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30 గంటలకు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామాని
ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. మధ్యాహ్నం సభాస్థలికి చేరుకున్న కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధులు ప
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదని, దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ గులాబీ జెం డాకు ఉమ్మడి �
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో అత్యద్భుతమైన మెట్ల బావుల ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఒక ప్రాంతం యొక్క ఆత్మ.. ఆ ప్రాంత చ�
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వచ్చే నెల 27న వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నం. సుద్దాల హన్మంతు రాసిన ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి రావా
కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అడుగడుగునా పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముందుగా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్�
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ వరంగల్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభ విజయవంతానికి సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశం సమరోత్సాహాన్ని ప్రదర్శించింది.
‘సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులుదీరి... ఎన్నికల రోడ్‌షో మాదిరిగా చేతులు ఊపుతూ.. మళ్లీ మీరే వస్తారు.. తప్పకుండా గెలువాలి అని ఆశీర్వదించారు. 15 నెలలు తిరుగకుండానే �