HomeHyderabadBrs Working President Ktr At A Meeting With Bc Leaders Held At Telangana Bhavan On Sunday
దిశా నిర్దేశం
తెలంగాణ భవన్లో ఆదివారం బీసీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద్, తలసాని శ్రీనివాస్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.