బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్తా స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో నియోజకవర్గంలోని ఆయా మండ�
జూన్ 2 అంటే బిగించిన పిడికిలి తెలంగాణ భౌగోళిక పటంగా పరిణమించిన రోజు. ఆత్మగౌరవ పోరాటం అద్వితీయ విజయం సాధించి న రోజు. రాజకీయంగా తెలంగాణ పతాకం రెపరెపలాడిన రోజు. ఈ సారి ఈ పండుగ రెండు విధాలా ప్రాముఖ్యాన్ని సంత�
కాంగ్రెస్ సర్కార్ ఓ నిరుపేదపై కక్షగట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లాడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ముండ్ల సాయిది న�
ఓరుగల్లు వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసులపై గర్జించారు. ‘రాజకీయాలు మీకెందుకు? మీకెందుకు దునుకులాట? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల�
బీఆర్ఎస్ రజతత్సోవ సభ బ్రహ్మాండంగా జరగనున్నదని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయితే ఉనికి కోల్పోతామనే భయంతో చీకట్లో చేతులు కలిపి కుట్రలకు తెరలేపాయి.
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు భూక్య నాగూనాయక్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మొగ్గయ్యగూడ�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కుంభమేళాను తలపించి చరిత్రలో నిలిచిపోనుందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం రాజాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన గూడెపు హర్షవర్ధన్ రూపొందించిన ‘పోదాం పదరా.. ఓరుగల్లు మహాసభకు’ పాట సీడీని కేటీఆర్ ఆవి�
కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్దామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ అన్నారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మ