వరంగల్ జిల్లా వేదికగా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రను తిరగరాయబోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నేడు అన్ని రంగాల నోట కేసీఆర్ మాటే వినిపిస్తున్నదని, �
ఇంట్లో శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు.. ఇంటి పార్టీ రజతోత్సవాలకు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి.. కొత్తబట్టలు పెట్టి బీఆర్ఎస్ ఆత్మబంధువులను ఆహ్వానిస్తున్న ముక్రాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్�
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
ఈ నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అ�
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ మహాసభకు అనుమతి ఇస్తూ హనుమకొండ జిల్లా కాజీపేట ఏసీపీ శనివారం ఉత్తర్వులు జారీచేశా రు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ జిల�
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వరంగల్ సభకు భారీ సంఖ్యలో వెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నాయి.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ విరాళం అందజేశాడు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించడానికి సంగాయిపేటకు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్స�
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టంచేశారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను వరంగల్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యార