మల్కాజిగిరి, ఏప్రిల్ 12 : బీఆర్ ఎ స్ రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నా రు. శనివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నామని అన్నారు.
ఆదివారం ఉదయం జరగనున్న మ ల్కాజ్గిరి నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు.