పెబ్బేరు, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి కార్యకర్త తరలిరావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.