అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఎల్కతుర్తి సభకు కొనసాగింపుగా వివిధ దేశాల్లో ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.
గులాబీ పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం నెలకొంది. గడిచిన కొన్ని రోజ
ఊరూవాడ ఒక్కటై ఎల్కతుర్తికి తొవ్వపట్టింది. బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ కోసం జట్టు కట్టి పోరుగల్లుకు పోటెత్తింది. ఉద్యమ సమయంలో కదంతొక్కిన విధంగా గులాబీ జెండాలు పట్టి.. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ నినాదం మరోసారి మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ 25 వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా నిర�
ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రోడ్లకిరువైపులా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను నిర్వాహకులు ఏర్ప
వరంగల్లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ నెల 27న ఎల్కతుర్తిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తుందుకు అంబర్పేట (Amberpet) నియోజకవర్గం గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మంద�
సబ్బండ వర్గాల ప్రజలు సుభిక్షమైన కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు నార్కట్�
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. జి�
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రాష్�
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న నిర్వహించబోయే సభ చరిత్ర