MLC Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ.. విషయం తక్కువ అని ఆయన ప్రసంగం మరో సారి రుజువు చేసింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ హయంలో హైదరాబాద్ నిర్మాణ రంగం ఎందుకు పురో�
బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొందరు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నా
KTR | శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్కు చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయడం ఆశామాషీ వ్యవహార�
KTR | తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Pilot Rohith Reddy | నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు.
Telangana Bhavan | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు.
KTR | పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Jadala Venkateshwarlu | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు తన సొంత పనిమీద మహబూబాబాద్ వెళ్లగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిం�
KTR | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Harish Rao | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్ది�