హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సీఎం బహిరంగ సభ జరుగుతుందని జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ముల్కనూరులో మండల ఇన్చార్జీలు మేడిపల్లి శోభన్‌బాబు, బోయినపల్లి ప్రతిక్రావు
జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కో�
కోట్లాది రూపాయలతో సనత్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను అత్యంత భారీ మెజార్టీతో గ�
పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా వాటిని వీడాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ య�
రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం తిరిగి కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ అన్నారు.
మాది పేదల మ్యానిఫెస్టో అని, అందరికీ లబ్ధి చేకూరేలా ఉంటుందని, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
KTR | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల�
కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర�
అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే తమ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు �
కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమి�
ప్రజాసేవకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని, మీ ఆశీర్వాదం ఉండాలని ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను ముందే ప్రకటించి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది.