ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగంగా గడిచిందని గుర్తుచేసుకుం�
రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సంద
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నగరంలో ఫ్లెకీలు, పార్టీ జెండాలు ఏర్పా టు చేసేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను కోరారు.
27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి యు.బుచ్చన్న ఓ ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన పల్లెపల్లెలో గులాబీ జెండా ఎగరాలని, అనంతరం 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే జరతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజ�
BRS Silver Jubilee | వరంగల్‌లో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజితోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఆ పార్టీ తిమ్మాజీపేట మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మూడు వేల బస్సులు ఏర్పాటుచేయాలని ఆ పార్టీ నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విన్నవించారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చార�