TS Assembly Elections | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై ఆయన 4,238 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
Telangana Assembly Election | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 5వ రౌండ్ ముగిసే సమయానికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే కే పి వివేకానంద భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు.