Ragidi Lakshmareddy | ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ (BRS) మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు.
MLA Devi Reddy | మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి అండగా నిలువాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు.
Ragidi Lakshma reddy | అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో వాటిని తుంగలో తొక్కిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
Kasani Gnaneshwar | పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కేంద్రంగా ఉన్న వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ వెంటే ఉంటారు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతారు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Koppula Eshwar | నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో అధికారుల నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ స్థా నిక సంస్థల బీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్‌కుమార్ బరిలోకి దిగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో పలుమార్లు చర్చించి, క్షేత్రస
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆజ్మీరా శ్యాంనాయక్‌పై 22,810 ఓట్ల మెజార్టీతో గెలుపొం�
TS Assembly Elections | హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్‌పై 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గోప
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు.
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పై 8,416 ఓట్
TS Assembly Elections | ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌పై ఆయన 31,264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.