Mallareddy | బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయం : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
Mallareddy | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
కీసర (మేడ్చల్) : మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి (Ragidi Lakshmareddy ) 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Chamakura Mallareddy) ధీమాను వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కీసర మండల ఇన్చార్జి తూముల సునీత వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత గుర్రం శ్రీధర్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్యేను కలిసి కీసర మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థికి పోల్ అయిన ఓట్ల శాతాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడ్చల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల నుంచి భారీ ఎత్తున్న ఓట్లు బీఆర్ఎస్(BRS)కు పడ్డాయని, లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నగర ప్రాంతాల్లో మాజీ మంత్రి కేటీఆర్(KTR) చేపట్టిన అభివృద్ధి పథకాలే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కారణమవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఓటర్ల నుంచి పార్టీకి ఆపూర్వ స్పందన లభించిందన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

