‘ఏ ఎన్నికైనా బీఆర్ఎస్కు తిరుగులేదు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కార్య�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేయడం సాధ్యంకాకపోవ డంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం, తప్పుడు ఆరోపణలు చేసేందు కు సిద్ధపడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కార్యకర్తలకు సూచించారు. మద్నూర్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర
MLA Manikrao | ఎమ్మెల్యే మాణిక్ రావు నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలందించాలని కోరుతూ ఆయన పేరుతో ప్రత్యేక పూజలతో స్వామి వారికి అభిషేకం, మంగళహారతి నిర్వహించారు.
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎందుగుల దత్తు ఇట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు.
పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాలపాలు కాగా ఇరువురు అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సిరి న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్ష�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడలో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.