Draupadi Murmu | రాష్ట్రపతి ఎన్నికలు ( Presidential Polls ) దగ్గరపడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha )ను విపక్షాలు బరిలో దించాయి. విపక్షాలు సీనియర్ నేతను రంగంలోకి దించడంత�
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్' సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు.
హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్' పేరుతో ప్రభుత్వ పోర్టల్‌ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ�
దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప�
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.
పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్‌ను తెచ్చారని ఆయన ధ్వజమ
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ