దిశా నిర్దేశం లేని వ్యక్తులతో తిరుగుతున్న కొందరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్న�
Uddhav Thackeray | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ నేతలు గొప్పలు చెప్పడంప�
Ladoos thrown | బీహార్ అసెంబ్లీలో బుధవారం పెద్ద డ్రామా జరిగింది. కొందరు సభ్యులు లడ్డూలు విసురుకున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు విసిరికొట్టారు. దీంతో ఇరు పార్టీల సభ్యుల మధ్�
Bandi Sanjay | బీజేపీలో ముసలం వెనుక కేంద్ర మంత్రి పదవికి సంబంధించిన పేచీ ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది.
Bandi Sanjay | బురదచల్లటమే పనిగా పెట్టుకున్నోడికి నిజాలతో పనిలేదు. నిరంతరం నిందలు మో పటానికే మొగ్గుచూపుతాడు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కోవలోకే వస్తారు. రాష్ట్రంలో వరుసగా వస్తున్న నోటిఫికేషన్లను అ�
PM Modi | భారీ వర్షాలకు నదులు ఉప్పొంగితే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నదుల తీరం వెంట ఉండే ప్రజల జీవితాలు తల్లకిందులవుతుంటాయి. తెలంగాణలో అయినా హిమాచల్ ప్రదేశ్‌లో అయినా నదులవల్ల నష్టం ఒకటే.
BJP | చట్టం తెలువదు.. చట్టాన్ని గౌరవించాలన్న సోయి ఉం డదు. అవగాహన లోపం, భావ దారిద్య్రం.. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు. ప్రతిదానికీ పిచ్చిపిచ్చి సూత్రీకరణలు.. ఇదీ రాష్ట్ర బీజేపీ దుస్థితి. పార్టీలో ఒకరో ఇ
వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతన్న రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి వ్యయం పెరిగినా .. తగిన ఎమ్మెస్పీ ప్రకటించని కేంద్ర సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.
కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనడానికి అధికారిక లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి.