పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, పలువురిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకొన్నారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆరుగురు కొత్తవా
మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
మత రాజకీయాలు దేశ భవిష్యత్తుకు పెను ముప్పు తెస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం’ ఇదీ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. అయితే ఆ హామీని అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టే పనిలో బిజీ�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ముఖ్య ఉద్దేశం పేద ప్రజల సంక్షేమం కాదని, కేవలం ప్రధాని మోదీ ప్రచారమేనని ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్థికవేత్త జాన్ ద్రీజ్ ధ్వజమెత్తారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇక్కడ పోటీని అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్, వామపక్ష కూటమి సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.
నాగాలాండ్‌లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన ఆ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ త
‘భారతీయ జనతా పార్టీ ఆర్థిక నేరగాళ్లకు అడ్డగా మారింది. బ్యాం కుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేసిన ఆ పార్టీ నాయకురాలు రాణిరుద్రమకు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే అర్హత లేదు’ అని టీపీటీడీసీ చైర్మన్ గూడూర
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ర్టాలను అస్థిరపరుస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తూ సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దొడ్డిదారిన క�