చివరి దశలో ‘వారణాసి’ షూటింగ్
సినిమాను బాగా వచ్చేంతవరకూ చెక్కుతారనే రాజమౌళికి ‘జక్కన్న’ అని పేరు పెట్టారు ఎన్టీఆర్. ఈ విషయాన్ని పలు వేదికలపై ఆయన చెప్పారు కూడా. ఈ పర్ఫెక్షనిజం వల్లే రాజమౌళి సినిమాలు ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. అయితే.. ఈ సారి మాత్రం రాజమౌళి పంథా మార్చారు. ‘వారణాసి’ సినిమాను వేగంగానే పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్.కార్తికేయ ఇటీవలే తెలిపారు.

‘వారణాసి’ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, చాలా గ్రాండ్ స్కేల్లో సినిమా ఉండబోతున్నదని ఆయన తెలియజేశారు. అనుకున్న సమయానికే ‘వారణాసి’ విడుదల కానున్నదని తన ప్రకటన ద్వారా కార్తికేయ ధృవీకరించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన మేకర్స్ ఈ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కెరీర్‌కి ‘వారణాసి’ మేలిమలుపు కానున్నదనడంలో సందేహం లేదు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం