మత అల్లర్లే కేరళ స్టోరీ లక్ష్యం
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు.
కోల్‌కతా, మే 6: దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని శనివారం ఆయన అన్నారు. దేశంలోని ప్రతిఒక్కరూ దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని కోరారు. సినిమా ఉద్దేశం స్పష్టంగా ఉందన్నారు. దేశంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా మాదిరిగానే ఇది కూడా బీజేపీ కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. కేరళ స్టోరీ గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. సీపీఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలతో చర్చించి నిరసనలు కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- CPM
- Kerala Story
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

