సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలతో డీలింగ్ పెట్టుకుని రాష్ట్రంలో భూములను సేల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చ
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులపై అందిస్తున్న సన్న బియ్యం (Fine Rice) పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటే ఎక్కువగా ఉందని కృష్ణంపల్లి మాజీ ఉపసర్పంచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు.
మీ నెత్తిపై రూ. 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్దమొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది.
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మహిళలకు భద్రత కరువవుతున్నది. డిప్యూటీ జైలర్ అయిన తన తల్లిని ఆమె సీనియర్లు వేధిస్తున్నారని ఆమె కూతురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం లేఖ రాశారు. ఆ వేధింపులన�
Veenavanka | వీణ వంక, ఏప్రిల్ 6: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
Jagityal | జగిత్యాల, ఏప్రిల్ 6 : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ నర�
BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు.
Protest Day | బీజేపీ(BJP) , ఆర్ఎస్ఎస్ ( RSS ) మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ( Prajapantha Mass Line ) పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు గవినోల్ల
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చాతరాజు �
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైందా? రాష్ట్ర నేతలపై వరుస వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలకు రాష్ట్ర కమిటీ ఫైల్ సిద్ధం చేసిందా? ఆ ఫైల్‌ను రెండ్రోజుల్లో హైకమాండ్క
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
kamareddy | కామారెడ్డి : స్థానిక సంస్థల్లో గెలుపే లక్షంగా పనిచేస్తున్నామని, ఆ గెలుపే పార్టీ బలన్ని నిరూపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్‌పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్�
మోదీ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక�