సుబేదారి, సెప్టెంబర్ 11: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు యత్నించారు. హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో సుబ్రహ్మణ్యం గురువా రం రాత్రి నిద్రమాత్రలు వేసుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు గుర్తించి హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు.