జంట హత్యల కేసులో నిందితుడు, రౌడీషీటర్ ముద్దుకృష్ణ ఇటీవల ఓ బహిరంగ వేదికపై ప్రధాని మోదీని సత్కరించటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం రామ్‌నగర జిల్లా చెన్నపట్నకు వచ్చిన ప్రధాని మోదీ మెడలో ముద్�
‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవి. వాటిని వ్యక్తులైనా; బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లాంటి సంస్థలైనా అతిక్రమించలేవు. వారు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య విద్వేషాలను పెంచలేరు. మేము చ�
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి సురేంద్ర సింగ్.. నేగి అనే బాధితుడి చెంప చెళ్లుమనిపించడంతో పాటు తన అనుచరులు, భద్రతా సిబ్బందితో కల�
ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేలమంది నిరుద్యోగ యువతను మోసగించిన బీజేపీ నేత గడగోని చక్రధర్‌గౌడ్ పాపాల చిట్టాపై పోలీసులు దృష్టిసారించారు. ఈ మోసాల ద్వారా ఆన్లైన్లో అతను సేకరించిన డబ్బంతా పెట్రోల్ బ�
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిక
సోషల్ మీడియాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ప్రతిపక్షాల విమర్శలు, అసత్యాలు, అబద్ధాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారని కేరళ సీపీఎం నేతలు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎజెండాలో భాగంగానే బీజేపీ ఈ సినిమాను తీసుకొచ్చింద�
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు.
ప్రభు త్వ రంగ సంస్థల రక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మ�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగస్ అని ఆయన అభివర్ణించారు.
డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేల మంది అమాయకులను మోసగించి భారీగా డబ్బు దండుకున్న సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్‌గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.