Home
National
Akhilesh Yadav That In The Next Elections Bjp Should Defeat All 80 Lok Sabha Seats In Up And Dethrone The Party At The Centre
బీజేపీని ఇంటికి పంపండి: అఖిలేశ్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీని ఓడించడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
80 స్థానాలనూ తామే దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీలో యోగి ఆధిత్యనాథ్ పాలన అవినీతిమయం అయ్యిందని, నేరాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. దొంగతనాల్లో పోలీసుల పాత్ర బయటపడుతున్నదని, దొంగ సొత్తు పోలీస్ స్టేషన్లలో దొరుకుతున్నదని పేర్కొన్నారు. ‘యూపీ ఈజ్ ఆఫ్ డూయింగ్’ అంటే హత్యలు, అత్యాచారాలు అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

