Kolhapur Crash | టర్నింగ్ తీసుకుంటున్న ఆటో బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్‌లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్
ఇద్దరు యువకులు బయటి దేశానికి వెళ్లడానికి వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్తుండగా.. ఓ డీసీఎం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గల్ఫ్‌కు వెళ్లాలన్న వారి ఆశలు అడియాశలయ్యాయి.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఇటీవల పెను దుమారం సృష్టించిన పోర్షే కారు ప్రమాదం కేసులో నిందితునికి బెయిలు మంజూరు చేసిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జి దన్వడేపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ హెల్
steal from moving truck | కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్‌పైకి తిరిగి �
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలో వాహనాల తనిఖీ నిర్వహ
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
గుజరాత్‌లోని వడోదరలో (Vadodara) ఓ యువతి వీరంగం సృష్టించింది. తన బైక్‌పై కూర్చోవద్దన్నందుకు యువకుడిని విచక్షణా రహితంగా కొట్టింది. పచ్చి బూతులు తిడుతూ కాలుతో కడుపులో తన్నింది. పోలీసులు రావడంతో అక్కడి నుంచి ఉడాయ
న్యూస్‌లైన్ జర్నలిస్ట్ శంకర్‌పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
Man Rides Bike Up To Hospital's Emergency Ward | ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్‌పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బతుకు కూడా ఓ బండి లాంటిదే. గమ్యంలేని ప్రయాణానికి అర్థం ఉండదు. అలా అని గమ్యం మీదే మనసు పెట్టి ప్రయాణం సాగిస్తే.. వర్తమానాన్ని ఆస్వాదించలేం. వాహనానికి మరమ్మతులు తప్పనట్టే, జీవితంలో సవాళ్లు, సంక్షోభాలు ఉంటాయ�