Road Accident | కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. మద్యం మత్తులో అతివేగంతో వెళ్తూ ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత�
Crime News | ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ (45) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Zaheerabad | జహీరాబాద్, మే15: బైక్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తల్లితో వాగ్వాదం అనంతరం పరిగెత్తుకెళ్లి గ్రామ శివార్లలో ఉన్న బావిలో దూకాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ ఘటన చోటుచేస
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి గోదావరిఖనికి వెళ్తున్న కారు ఇదిలాపూర్ గ్రామ శివారులో
Car Rams Bike Falls Off Bridge | ఒక కారు బైక్పైకి దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పిన అది వంతెన పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తితోపాటు కారులోని ఇద్దరు గాయపడ్డా
Man's Hand Severed | బైక్పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.
Bike | గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలోని షాపూర్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. న్యాల్కల్ మండలం శంషోలాపూర్ గ్రామానిక�
woman kills husband with lover | మహిళకు ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను ఆమె హత్య చేసింది. మృతదేహాన్ని బైక్పై తరలించి ఒక చోట తగులబెట్టారు.
Man Lifts Bike On His Shoulders | రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్ సహించలేకపోయాడు. ఏకంగా బైక్ను భుజంపైకి ఎత్తుకున్నాడు. రైలు గేటు పక్క నుంచి వెళ్లి పట్టాలు దాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Ganja | ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పాల్వంచలోని నవ భారత్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు.